'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' వర్కింగ్‌ స్టిల్స్‌


అల్లు అర్జున్‌ సరసన అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్‌, నాగబాబులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.