‘నేల టిక్కెట్టు’ లోకేషన్‌ స్టిల్స్‌


రవితేజ, మాళవికాశర్మ జంటగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఈ సినిమాను మే 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.