శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన‌కళ్యాణ్

శ్రీశైలం: ప్రధానీ మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురవారం నాడు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ చూడండి.